10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. IBలో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ కలా? కేవలం 10వ తరగతి పాసై, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? అయితే, భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) మీకోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయాలలో సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్‌పోర్ట్) {SA(MT)} పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఖాళీలను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాల … Read more