Railway jobs :రైల్వేలో భారీ నోటిఫికేషన్.. 2570 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు!
నిరుద్యోగ ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇది ఒక భారీ శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) మరియు కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టుల భర్తీకి వివరణాత్మక నోటిఫికేషన్ (CEN No. 05/2025) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2569 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్‌లో డిప్లొమా, B.E/B.Tech లేదా B.Sc (ఫిజిక్స్, కెమిస్ట్రీ) పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ … Read more