తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో నాన్-టీచింగ్ ఉద్యోగాలు.. 10వ తరగతి నుండి డిగ్రీ వరకు అర్హులు!
నిరుద్యోగులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఉన్న నేషనల్ సంస్కృత యూనివర్సిటీ (National Sanskrit University) వివిధ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించబడిన ఒక సెంట్రల్ యూనివర్సిటీ. ఈ నోటిఫికేషన్ ద్వారా లైబ్రేరియన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, UDC, ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, మరియు MTS (గ్రూప్ ‘సి’) వంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి పాసైన వారి నుండి పీజీ పూర్తి చేసిన వారి వరకు … Read more