LIC JOBS : ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? LICలో 350 ఉద్యోగాలు ,ఏదైనా డిగ్రీ ఉంటే చాలు
భారతదేశంలోని ప్రతిష్టాత్మక బీమా సంస్థలలో ఒకటైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నుంచి యువతకు ఒక శుభవార్త వచ్చింది. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) జనరలిస్ట్ పోస్టుల భర్తీకి LIC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 350 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ … Read more