ఏదైనా డిగ్రీ ఉంటే చాలు భారత అంతరిక్ష శాఖలో ఉద్యోగాలు
నిరుద్యోగ యువతకు శుభవార్త! భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖ (Department of Space) క్రింద పనిచేస్తున్న న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) ఒక మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ ఇంజనీర్, మరియు ప్రాజెక్ట్ అసిస్టెంట్ వంటి 47 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులను ఫిక్స్డ్ టెన్యూర్ పద్ధతిలో (కాంట్రాక్ట్) తీసుకుంటున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంజనీరింగ్ (BE/B.Tech), లేదా పీజీ (మాస్టర్స్/డాక్టోరల్) పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. … Read more