Bank of Baroda లో 2700 ఉద్యోగాలు, ఏదైనా డిగ్రీ పాసైన చాలు వెంటనే ఇలా అప్లై చేయండి
Bank of Baroda దేశవ్యాప్తంగా Apprentice పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2700 ఖాళీలు ఉన్నాయి. ఏ discipline లో అయినా Graduation పూర్తి చేసిన యువతకు ఇది మంచి అవకాశం. ఈ ఉద్యోగాలు Apprentice Act 1961 ప్రకారం ఒక సంవత్సరం శిక్షణ రూపంలో ఉంటాయి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా తమ రాష్ట్రానికి సంబంధించిన సీట్లు ఎంచుకుని అప్లై చేయవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ఇప్పటికే ప్రారంభమైంది మరియు చివరి … Read more