Indian Railway job : మీరు రైల్వే ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే ఇది మీ కోసమే పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు

A poster announcing the Eastern Railway Act Apprentices recruitment for 2025-26.

భారతీయ రైల్వే (Indian Railways) నుంచి నిరుద్యోగ యువతకు గొప్ప శుభవార్త. ఈస్టర్న్ రైల్వేలో వివిధ ట్రేడుల్లో యాక్ట్ అప్రెంటిస్‌ల కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా హౌరా, లిలూవా, సీల్దా, మాల్దా, కాంచ్రపారా, అసన్సోల్, జమాల్‌పూర్ డివిజన్లలో మొత్తం 3,109 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 10వ తరగతితో పాటు ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ అవకాశం యువతకు రైల్వేలో … Read more

Delhi High Court Recruitment: టెన్త్ అర్హతతో ఢిల్లీ హైకోర్టులో 334 ప్రభుత్వ ఉద్యోగాలు

Delhi High Court Recruitment టెన్త్ అర్హతతో ఢిల్లీ హైకోర్టులో 334 ప్రభుత్వ ఉద్యోగాలు

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB) ఢిల్లీ హైకోర్టు తరపున ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కోర్ట్ అటెండెంట్, రూమ్ అటెండెంట్ (H), సెక్యూరిటీ అటెండెంట్ వంటి పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 334 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి . ఈ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగం నిరుద్యోగ యువతకు … Read more

LIC JOBS : ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? LICలో 350 ఉద్యోగాలు ,ఏదైనా డిగ్రీ ఉంటే చాలు

A poster announcing the recruitment of Assistant Administrative Officers (AAO) Generalist at the Life Insurance Corporation of India (LIC). The image shows the LIC logo and details about the job vacancies and application process.

భారతదేశంలోని ప్రతిష్టాత్మక బీమా సంస్థలలో ఒకటైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నుంచి యువతకు ఒక శుభవార్త వచ్చింది. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) జనరలిస్ట్ పోస్టుల భర్తీకి LIC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 350 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ … Read more