రూ.30,000 నెల జీతంతో హైదరాబాదు యూనివర్సిటీలో కొత్త ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
University of Hyderabad, Department of Biochemistry లో Project Associate-I పోస్టుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. సైన్స్‌లో చదివిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. రీసెర్చ్ ప్రాజెక్ట్‌లలో పని చేసే అవకాశం ఉండటం వల్ల భవిష్యత్తులో రీసెర్చ్ లేదా హయ్యర్ స్టడీస్ చేయాలనుకునే వారికి ఇది మంచి స్టెప్ అవుతుంది. అర్హులైన అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవాలి.పూర్తి వివరాల కోసం కింద ఉన్న ఆర్టికల్‌ని చదవండి. … Read more