RRB Paramedical Recruitment 2025 : గుడ్ న్యూస్! RRB పారామెడికల్ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ.434 ఉద్యోగాలు,

RRB Paramedical Recruitment 2025 గుడ్ న్యూస్! RRB పారామెడికల్ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ.434 ఉద్యోగాలు,

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBs) నిరుద్యోగులకు శుభవార్త అందించాయి. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో పారామెడికల్ కేటగిరీల క్రింద పలు పోస్టుల భర్తీకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటీస్ (CEN No.03/2025) జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నర్సింగ్ సూపరింటెండెంట్, ఫార్మసిస్ట్, ల్యాబ్ అసిస్టెంట్ వంటి మొత్తం 434 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం కింద … Read more

TTD SVIMS JOBS : తిరుమల తిరుపతి దేవస్థానములో 106 ఉద్యోగాల నోటిఫికేషన్,వెంటనే ఇలా అప్లై చేయండి.

TTD SVIMS JOBS తిరుమల తిరుపతి దేవస్థానములో 106 ఉద్యోగాల నోటిఫికేషన్,వెంటనే ఇలా అప్లై చేయండి.

తిరుమల తిరుపతి దేవస్థానముల (TTD) ఆధ్వర్యంలోని తిరుపతి శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS) అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. SVIMS మరియు SVIMS-SPMCW లలో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 106 ఫ్యాకల్టీ ఖాళీలను భర్తీ చేయనున్నారు.ఈ ఉద్యోగాలకు హిందూ మతాన్ని ఆచరించేవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం కింద … Read more