నిరుద్యోగులకు బంపర్ ఆఫర్! నవోదయ స్కూళ్లలో 13,000+ ఖాళీలు.
నిరుద్యోగ యువతకు ఇది ఒక గొప్ప అవకాశం. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కింద పనిచేసే కేంద్రీయ విద్యాలయ సంగఠన్ (KVS) మరియు నవోదయ విద్యాలయ సమితి (NVS) సంస్థలు భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ (01/2025) విడుదల చేశాయి. దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్లలో వేల సంఖ్యలో టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇది దేశవ్యాప్త రిక్రూట్‌మెంట్, కాబట్టి అందరూ … Read more