నిరుద్యోగులకు బంపర్ ఆఫర్! నవోదయ స్కూళ్లలో 13,000+ ఖాళీలు.

KVS and NVS Recruitment 2025 notification for teaching and non-teaching posts.

నిరుద్యోగ యువతకు ఇది ఒక గొప్ప అవకాశం. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కింద పనిచేసే కేంద్రీయ విద్యాలయ సంగఠన్ (KVS) మరియు నవోదయ విద్యాలయ సమితి (NVS) సంస్థలు భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ (01/2025) విడుదల చేశాయి. దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్లలో వేల సంఖ్యలో టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇది దేశవ్యాప్త రిక్రూట్‌మెంట్, కాబట్టి అందరూ … Read more

TTD SVIMS JOBS : తిరుమల తిరుపతి దేవస్థానములో 106 ఉద్యోగాల నోటిఫికేషన్,వెంటనే ఇలా అప్లై చేయండి.

TTD SVIMS JOBS తిరుమల తిరుపతి దేవస్థానములో 106 ఉద్యోగాల నోటిఫికేషన్,వెంటనే ఇలా అప్లై చేయండి.

తిరుమల తిరుపతి దేవస్థానముల (TTD) ఆధ్వర్యంలోని తిరుపతి శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS) అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. SVIMS మరియు SVIMS-SPMCW లలో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 106 ఫ్యాకల్టీ ఖాళీలను భర్తీ చేయనున్నారు.ఈ ఉద్యోగాలకు హిందూ మతాన్ని ఆచరించేవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం కింద … Read more